• waytochurch.com logo
Song # 30186

దేవుని కంఠస్వరము సంఘమా గుర్తుపట్టాలి


దేవుని కంఠ స్వరము వినిపించుచున్నది
ఆత్మలో ఆలకించు
ఓ ప్రియ సంఘమా
దేవుని కంఠస్వరము
వినిపించుచున్నది
ఆత్మలో ఆలకించు
ఓ ప్రియ సంఘమా పరిశుద్ధాత్మ సాక్ష్యముతో
గుర్తుపట్టాలి
ప్రభువు చిత్తమేదో నీవు ఎరగాలి
పరిశుద్ధాత్మ సాక్ష్యముతో
గుర్తుపట్టాలి
ప్రభువు చిత్తమేదో నీవు ఎరగాలి
సృష్టిని పలికించిన
శక్తి స్వరమది
నీ జీవితమును మార్చే ప్రేమ స్వరమది
గొర్రెలు తన కాపరి స్వరమును ఎరుగును
మనము ఆయన పిలుపును
గుర్తుపట్టాలి
దేవుని కంఠస్వరము
వినిపించుచున్నది
ఆత్మలో ఆలకించు
ఓ ప్రియ సంఘమా
హోరేబు కొండపై మృదువైన స్వరమై
ఏలి ఎలియాకు తోడై ధైర్యమిచ్చిన దేవుడు
హోరేబు కొండపై మృదువైన స్వరమై
ఏలియాకు తోడై ధైర్యమిచ్చిన
దేవుడు మందిరమందు పిలిచిన
పిలుపుతో
సముయేలు తన జీవితము
అర్పించెను
తప్పు దారిలో నీవు నడిచి లిచిన వేళలో
ఇదే మార్గము అని హెచ్చరించు దివ్య స్వరము
మంచి కాపరి యేసు పిలుచుచున్నాడు
తన రక్తముతో కొన్న సంఘమును చూసి
మంచి కాపరి యేసు పిలుచుచున్నాడు
తన రక్తముతో కొన్న సంఘమును చూసి తన
గొర్రెల పిలుపును
కాపరి ఎరుగును
ప్రాణము నిచ్చిన పరమ కాపరి ఆయన
అన్యుని స్వరము వెనుక వెళ్ళవద్దని
అపవాది మాయలకు లోను కావద్దని
ఆదియందు ఉన్న
నిత్యవాక్కు
నేడు నీ హృదయ ద్వారము
తట్టుచున్నది
ఆదియందు ఉన్న
నిత్యవాక్కు
నేడు నీ హృదయ ద్వారము
తట్టుచున్నది
చెవులు గలవాడు వినును గాక అని
ఆత్మ సంఘముతో
చెప్పుచున్నది
నిద్రలో నుండి మేల్కొను ఓ సంఘమా
జయించు వారికే ఆ జీవ కిరీటము
దేవుని స్వరమ
జీవపూట
ఆయన వాక్కు
వెలుగు బాట
గుర్తుపట్టు సంఘమా ఆలస్యం చేయకు ప్రభువు
పిలుపునకు
ఇప్పుడే లోబడుమా
ప్రభువు పిలుపునకు
ఇప్పుడే లోబడుమా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com