కనికర కాపరి క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు
కనికర కాపరి యేసయ్య కరుణామయుడవు
నీవయ్యా
కష్టకాలమందున
ఆదుకోనే నా ఆశ్రయము
నీవేసయ్యా
తప్పిపోయిన
గొర్రెను వెతికే మంచి కాపరి నీవయ్యా
నీ ప్రేమ నీడలో నన్ను దాచే రక్షకుడవు
యేసయ్యా
కనికర కాపరి యేసయ్య కరుణామయుడవు
నీవ నీవయ్యా
కష్టకాలమందున
ఆదుకోనే నా ఆశ్రయము నీవేసయ్యా
తప్పిపోయిన
గొర్రెను వెతికే మంచి కాపరి నీవయ్యా
నీ ప్రేమ నీడలో నన్ను దాటచే రక్షకుడవు
యేసయ్యా
గొర్రెల కాపరివై నీవు దారి తప్పిన నన్ను
వెతికావు
గాయపడిన నా హృదయమును
నీ కనికరముతో తాకావు కన్నీటిలోయలు
తోడై నిలిచిన ప్రాణమునకు శాంతినిచ చావు
జీవజలముతో
నన్ను నింపి నీ మార్గములో నడిపావు
కనికర కాపరి యేసయ్య కరుణామయుడవు
నీవయ్యా
కష్టకాలమందున
ఆదుకోనే నా ఆశ్రయము నీవేసయ్యా
ఆ సమూహమును చూచి కనికరపడి ఆకలి తీర్చిన
దాతవయ్యా వ్యాధిగ్రస్తుల
దేహములను నీ హస్తముతో తాకి స్వస్త
స్థపరచావు చెదరిపోయిన
గొర్రెలన్నిటిని
ప్రేమతో చేరదీసిన కాపరి యాని అపార కృపతో
ప్రభువా నా జీవితం వెలిగించావు
కనికర కాపరి యేసయ్య కరుణామయుడవు
నీవయ్యా
కష్టకాలమందున
ఆదుకోనేనా నా ఆశ్రయము నీ యేసయ్యా
లోకములో నుండి నన్ను వేరుపరిచి నీ
కనికరముతో నన్ను నింపావు పాపపు అగాధము
నుండి లేపి నీ కృపతో నన్ను నిలిపావు
నీ రక్తధారతో
శుద్ధి చేసి నూతన జీవము నాకిచ్చావు
నా కాపరివై నన్ను నడిపించు నీ సన్నిధిలో
నిలుపుమయ్యా
కనికర కాపరి యేసయ్య కరుణామయుడవు
నీవయ్యా
కష్టకాలమందున
ఆదుకోనే నా ఆశ్రయము నీవేసయ్యా
తప్పిపోయిన
గొర్రెను వెతికి కే మంచి కాపరి నీవయ్యా
నీ ప్రేమ నీడలో నన్ను దాచే రక్షకుడవు
యేసయ్యా
