॥ సఖుడా దివ్య సఖుడా ॥
సకుడా దివ్య సకుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈనాటికి
ఏనాటికే
వీడిపోదు
విభుడా యేసయ్యా
ఎన్ని నాళ్ళ దిపిట
పలికే కీర్తి
సఖుడా దివ్య సఖుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అను అనుబంధము
కాదే ఈనాటిది
ఆ
మౌనరాగమే
మధుర గానమై
మరుపురానిదై
మదిలు లు నిలిచెగా
మౌనరాగమే
మధుర గానమై
మరుపురానిదై
మదిలో నిలిచెగా
ఊహించని శోధనలే
శృతిలయలు నేర్పినాయి
పలు శ్రమలు నడిపినాయి
నీ ప్రేమ శిఖరానికి
ఏకాంత వేళలో
ఏకాంతి
లేకుందును
నా పాదములు జారక
కాపాడే యేసయ్యా
సక్కుడ
రాసి నీవేనని
స్తుతి మహిమలు చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
సక్కుడా దివ్య సక్కుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈ మాటే
నిండు మనసులో
ప్రేమ దీపమై
మారు మనసుకై
సత్య మార్గమై
నిండు మనసులో
ప్రేమ దీపమై
మారు మనసుకై
సత్య మార్గమై
పలికే ప్రేమ నీవై
నీవు నాతోనున్నావు
నా హృదయ సీమ నీవే
మహారాజుగా నిలిచావు
నీవు నా ముందుగా
నడిచే కాపరిగా
నాచేక
నడిపించే యేసయ్యా
సద్గుణ రాసివి నీవేనని స్తుతి
మహిమలు చెల్లించెదను
నిత్యము నీవు కీర్తించె
సకుడా దివ్య సకుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈనాటి
జయ
జయ
రమ్యమైనది
భాగ్యమైనది
నిత్యమైనది
సరిపోర్చలేనిది
రమ్యమైనది
భాగ్యమైనది
నిత్యమైనది
సరిపోచలేనిది
నీ మహిమ రాజ్యమందు
సీయోను
శిఖరమందు
నే పరవసించి పాడే గొప్ప
భాగ్యమిచ్చినావు
నూతన నమైనది
ఎవరు పాడని
శ్రేష్టమైన గీతం
నీ పాడెద యేసయ్య
సద్గుడ రాసి నీవేనని స్తుతి మహిమలు
చెల్లించెదను
నిత్యము నిను కీర్తించెదను
సకుడా
దివ్య సకుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈ నోటిది
ఏ మాటకే వీడిపోను
విభుడా యేసయ్యా
ఇన్ని నాల దిన్ని కాపిక పలికే గీతిక
సఖుడా దివ్య సఖుడా
ప్రియుడా ప్రాణ ప్రియుడా
నీతో అనుబంధము
కాదే ఈనాటిది
