ఏ క్షణమున ఏమౌనో
ఏ క్షణమున ఏమవునో
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
ఏ క్షణమున ఏమవు
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
ఏ క్షణమున ఏమవునో
ఎవరికి తెలియును
ఏ నిమిషము ఏమౌనో
సృష్టికర్తకే
తెలియునో
రేపే జరుగును
తెలియదు సోదరా
ఈ దినమే నీదని
గ్రహించుము సోదరి
రేపేమి జరుగును
తెలియదు సోదరా
ఈ దినమే నీదని
గ్రహించుము
సోదరి
ఈ క్షణమున ఏమవునో
ఎవరి రికే తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
సృష్టికర్తకే
తెలియును
అంతా నాదని
అనుకుంటిని ఇన్నాళ్ళు
నన్ను నన్ను మించిన వారు లేరని
భ్రమపడితిని ఇన్నాళ్ళు
అంతా నాదని
అనుకుంటిని ఇన్నాళ్ళు
నన్ను మించిన వారు లేరని భ్రమపడితిని
ఇన్నాళ్ళు
అంతా వ్యర్థమని
చివరికి తెలిసినది
దేవుడే దిక్కని ఆయన సన్నిధి చేరితిని
అంతా వ్యర్థమని
చివరికి తెలిసినది
దేవుడే దిక్కని
ఆయన సన్నిధి చేరితిని
ఏ క్షణమున ఏమవునో
ఎవరికీ తెలియును
ఏ నిమిష షము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
ఏ క్షణమున ఏమవునో
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
సృష్టికర్తకే
తెలియును
ధనమును నమ్ముకొని
నే వ్యర్ధుడనైతిని
బలమును నమ్ముకొని
బలహీనుడనైతిని
ధనమును నమ్ముకొని
నిర్వ్యధుడనైతిని
బలమును నమ్ముకొని
బలహీనుడనైతిని
అంతా వ్యర్థమని
చివరికి తెలిసినది
దేవుడే దిక్కని ఆయన సన్నిధి చేరితిని
అంతా వ్యర్థమని
చివరికి తెలిసినది
దేవుడే దిక్కని
ఆయన సన్నిధి చేరితిని
ఈ క్షణమున ఏమవును
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
ఏ క్షణమున ఏమౌనో
ఎవరికి తెలియును
ఏ నిమిషము ఏమౌనో
సృష్టికర్తకే
తెలియును
సృష్టికర్తకే
తెలియును
ఒంటరినైన
నన్ను
విడువక యేసయ్య
తన కౌగిట చేర్చుకొని
ఓదాచెను యేసయ్యా
ఒంటరినైన
నన్ను
విడువక యేసయ్య
తన కౌగిటె చేర్చుకొని
ఓదార్చెను యేసయ్య
యేసయ్యే సత్యమని
చివరికి తెలిసినది
ఆయనే నిత్యమని
నా సాక్ష్యము తెలిపినది
యేసయ్యే సత్యమని
చివరికి కి తెలిసినది
ఆయనే నిత్యమని
నా సాక్ష్యము తెలిపినది
ఏ క్షణమున ఏమవునో
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
ఏ క్షణమున ఏమవునో
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
రేపేమి
జరుగును
తెలియదు సోదరా
ఈ దినమే నీదని
గ్రహించుము సోదరి
రేపేమి జరుగును
తెలియదు సోదరా
ఈ దినమే నీదని
గ్రహించుము సోదరి
ఏ క్షణమున ఏమౌనో
ఎవరికీ తెలియును
ఏ నిమిషము ఏమవునో
సృష్టికర్తకే
తెలియును
సృష్టికర్తకే
తెలియును
