ఆ పసిపిల్లలు చేసిన తప్పేంటి 💔 రక్త సాక్షి
హ
సప్త సాగరాలు దాటి సమతను పంచిన స్నేహమా
హరణ్య సీమలో వికసిం ించిన అమర త్యాగ
కుసుమమా
నీ కన్నీటితో
కాళ్ళు కడిగి క్రీస్తు ప్రేమను చూపావు
రక్త సాక్షివై
భరతమాత గుండెలో
చెరగని సంతకమయ్యావు
సప్త రక్తసాగరాలు
దాటి సమతను పంచిన స్నేహమా
నీదు ప్రేమ
మధురమా
సప్త సాగరాలు దాటి సమతను పంచిన స్నేహమా
నీదు ప్రేమ
మధురము
రోతను చూడక
రోగిని చేరిన ఆత్మీయ బంధమా
గాయాల పుళ్ళనుమా మాతృ ప్రేమతో మాంిన
వైద్యమా
లోకం వెలివేసిన బ్రతుకుల నడుమా
ఆశా దీపమా
నరుని సేవయే
నాధుని సేవని నమ్మిన నేస్తమా
అంటరాని తనమును అంతమొందించిన
మానవత్వం మా
సప్త సాగరాలు దాటి సమతను పంచిన స్నేహమా
నీదు ప్రేమ
మధురము
చీకటి కమ్మిన రాత్రివేళ
చితిమంటలే రేగేను
పసికూనలతో
అగ్నిలోన
పరలోకము
చేరేను
మంటల వీడి నీ దేహమునే
కార్చినది
ఆ మంటల వెలుగు నీ ఆత్మను చేర్చినది
ప్రభు కాగిలికి
శత్రువుకైనా
ప్రేమను పంచేరి సిలువ మార్గమా
సప్త సాగరాలు దాటి సమతను పంచిన స్నేహమా
నీదు ప్రేమ నీ ప్రేమ మధురముఆ
పగకు బదులుగా
క్షామను చూపిన సహనశీలమా
హింసను గెలిచిన హింసా మూర్తికి ప్రతిరూపమా
విత్తనమైన నువ్వు మట్టిలో ఒరిగి వృక్షముగా
మారావు
మరణం లేని మహిమ రాజ్యానికి
వారసుడై
మాకోసమే
బలైపోయిన
త్యాగధనమా
సప్త సాగరాలు దాటి సమతను పంచిన స్నేహమా
నీదు ప్రేమ
మధురము
