• waytochurch.com logo
Song # 30316

నాలోనే నీవు ఉన్నావు యేసయ్య






నాలోనే
నీవున్నావు యేసయ్యా
నీ ప్రేమనే
నాలో ఉంచావు
నీలోనే నన్ను దాచావు యేసయ్యా
నీ కృపలో నన్ను కాచావు
ఆరాధన
నీకే యేసయ్యా
నా ఆరాధన
నీకే యేసయ్యా


అబ్రహాముపై
మానని కృప చూపావు
యేసయ్య
విశ్వాసులకు
తండ్రిగా చేసావు
అబ్రహాముపై
మానని కృప చూపావు
యేసయ్య విశ్వాసులకు కు తండ్రిగా
చేసావు
ఆరాధన
నీకే
యేసయ్యా
నా ఆరాధన
నీకే యేసయ్యా
నాలోన
నీవు ఉన్నావు యేసయ్యా
నీ ప్రేమనే
నాలో ఉంచావు
నీలోనే నన్ను దాచావు
యేసయ్యా
నీ కృపలో నన్ను కాచావు


మోషే పై నీ కృప ఉంచావు
యేసయ్య
నీ ప్రజలను రక్షించే నాయకుడిగా
చేసావు
మోషేపై
నీ కృప ఉంచావు
యేసయ్య
నీ ప్రజలను రక్షించే నాయకుడిగా
చేసాను
ఆరాధన
నీకే యేసయ్యా
నా ఆరాధన
నీకే యేసయ్యా
నాలోన
నీవు ఉన్నావు యేసయ్యా
నీ ప్రేమలో
నాలో ఉంచావు
నీలోనే నన్ను దాచావు
యేసయ్యా
నీ కృపలో నన్ను కాచావు




దావీదుపై శాశ్వత కృప చూపావు
యేసయ్య
నీ ప్రజలకు రాజుగా చేసావు

దావీదుపై శాశ్వత కృప చూపావు
యేసయ్య
నీ ప్రజలకు రాజుగా చేసావు
ఆరాధన నీకే యేసయ్యా
నా ఆరాధన
నీకే
యేసయ్యా
నాలోన

నీవు ఉన్నావు యేసయ్యా
నీ ప్రేమనే
నాలో
ఉంచావు
నీలోనే నన్ను దాచావు యేసయ్యా
నీ కృపలో
నన్ను కాచావు
ఆరాధన నీకే యేసయ్యా
నా ఆరాధన
నీకే యేసయ్యా
ఆరాధన నీకే యేసయ్యా
నా ఆరాధన
నీకే యేసయ్యా


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com