• waytochurch.com logo
Song # 30358

యేసులోనే సంపూర్ణత కాలము సంపూర్ణమైయున్నది


యేసయ్యా
నీలోనే
ఉన్నది మాకు సంపూర్ణత
నీ సన్నిధిలోనే
దొరికెను మాకు పరి పరిపూర్ణత
క్రీస్తులోనే
కలిగెను మాకు నూతన జీవము
నీ కృపలోనే దొరికెను పాప విమోచనము
యేసయ్యా
నీలోనే
సంపూర్ణత
యేసయ్య
నీలోనే
ఉన్నది మాకు
సంపూర్ణత
నీ సన్నిధిలోనే
దొరికెను మాకు పరిపూర్ణత
క్రీస్తులోనే
కలిగెను మాకు నూతన జీవము
నీ కృపలోనే దొరికెను పాప పాప విమోచనము
యేసయ్యా
నీలోనే
సంపూర్ణత
సర్వ సంపూర్ణత
నీలోనే నివసించెను
కృపా సత్య సంపూర్ణుడవై
మమ్ము వెదకి వచ్చితివి
దేవత్వమునకు
నీవే
పరిపూర్ణ రూపము
నీలోనే మాకు కనబడ డను
నిత్య మహిమము
యేసయ్యా
నీలోనే
ఉన్నది మాకు
సంపూర్ణత
నీ సన్నిధిలోనే
దొరికెను మాకు పరిపూర్ణత
ఓకర్పణతో
మమ్ము
సంపూర్ణులుగా
చేసితివి
నీ రక్తముతో మా హృదయములను
శుద్ధి చేసితివి
శ్రేష్టమైన వరములన్నియు
నీ నుండి కలుగును
నీ కృపా ప్రవాహములో
మేము జీవించుచున్నాము
యేసయ్యా
నీలోనే
ఉన్నది మాకు
సంపూర్ణత
నీ సన్నిధిలోనే
దొరికెను మాకు పరిపూర్ణత
విశ్వాసమందు
సంపూర్ణ నిశ్చయముతో
సాగుదుము
నీవు చూపిన మార్గములో
నిలిచి చియుండుదుము
ముగింపు వరకు మమ్ము నిందారహితులుగా
కాపాడుము
నీ మహిమలో యేసయ్య సంపూర్ణులముగా
నిలుపుము
యేసయ్యా
నీలోనే
ఉన్నది మాకు
సంపూర్ణత
నీస సన్నిధిలోనే
దొరికెను మాకు పరిపూర్ణత
క్రీస్తులోనే
కలిగెను మాకు నూతన జీవము
నీ కృపలోనే దొరికెను పాప విమోచనము
యేసయ్యా
నీలోనే
సంపూర్ణత
యేసయ్యా
నీవే మా శిరస్సు
నీలోనే
మేము సంపూర్ణులము
హల్లెలూయ
హల్లెలూయ
నీవే మా జీవము
ఆమెన్


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No
  • Song youtube video link :
    Copy sharelink from youtube and paste it here

© 2025 Waytochurch.com