dhaevudae manakaashrayamunuదేవుడే మనకాశ్రయమును
Reference: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన Psalm 46పల్లవి: దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు - ఆపదలోఅను పల్లవి: కావున భూమి - మార్పు నొందినను కొండలు మున్గినను - ఆపదలో ఆపదలో1. సముద్ర జలములు - ఘోషంచుచు - నురుగు కట్టిననుఆ పొంగుకు పర్వతములు కదలినను - మనము - భయపడము2. ఒక నది కలదు - దాని కాలువలు - దేవుని పట్టణమునుసర్వోన్నతుని - మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి3. దేవుడా పట్టణములో - నున్నాడు దానికి - చలనము లేదుఅరుణో - దయమున దానికి సహాయము చేయుచున్నాడు4. జనములు ఘోషించు - చున్నవి రాజ్యములు కదలు చున్నవిఆయన కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది5. సైన్యములధిపతి - యెహోవా మనకు తోడైయున్నాడుయాకోబు దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు6. యెహోవా చేసిన - కార్యములను వచ్చి చూడండిఅగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే7. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడిఅగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను
Reference: dhaevudu manaku aashrayamunu dhurgamunai yunnaadu. aapathkaalamuloa aayana nammukonadhagina sahaayakudu. keerthana Psalm 46Chorus: dhaevudae manakaashrayamunu dhurgamunai yunnaadu - aapadhaloaChorus-2: kaavuna bhoomi - maarpu noMdhinanu koMdalu munginanu - aapadhaloa aapadhaloa1. samudhra jalamulu - ghoaShMchuchu - nurugu kattinanuaa poMguku parvathamulu kadhalinanu - manamu - bhayapadamu2. oka nadhi kaladhu - dhaani kaaluvalu - dhaevuni pattaNamunusarvoannathuni - mMdhira parishudhDha sThalamunu - sMthoaShparchu chunnavi3. dhaevudaa pattaNamuloa - nunnaadu dhaaniki - chalanamu laedhuaruNoa - dhayamuna dhaaniki sahaayamu chaeyuchunnaadu4. janamulu ghoaShiMchu - chunnavi raajyamulu kadhalu chunnaviaayana kMTaDhvani vinipiMchagaa - bhoomi karigi poavuchunnadhi5. sainyamulaDhipathi - yehoavaa manaku thoadaiyunnaaduyaakoabu dhaevudu - manaku aashrayamunai yunnaadu6. yehoavaa chaesina - kaaryamulanu vachchi choodMdiagniloa yudhDha raThamulanu kaalchi vaeyuvaadaayanae7. oorakuMdudi naenae dhaevudanani thelisikonudiagudhunu anyajanulaloa naenu mahoannathuMdanu