• waytochurch.com logo
Song # 3205

rmdi yehoavaanugoorchi smthoash gaanamu chaeyudhamuరండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము



Reference: రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కీర్తన Psalm 95:1-8

పల్లవి: రండి యెహోవానుగూర్చి - సంతోష గానము చేయుదము

1. మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహ ధ్వని చేయుదము
కృతజ్ఞతాస్తుతుల తోడ

2. మహా దేవుడు యెహోవా - దేవతలందరి పైన
మహాత్మ్యము గల మహారాజు

3. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవి
పర్వత శిఖరము లాయనవే

4. సముద్రమును భూమిని - తనదు చేతులు చేసెను
తన ప్రజలము గొఱ్ఱెలము మనము

5. యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదము
మనల సృజించిన దేవునికి

6. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల
ఎంత మేలు మనోహరము



Reference: rMdi yehoavaanugoorchi uthsaahaDhvani chaeyudhamu. mana rakShNa dhurgamunu batti sMthoaShgaanamu chaeyudhamu. keerthana Psalm 95:1-8

Chorus: rMdi yehoavaanugoorchi - sMthoaSh gaanamu chaeyudhamu

1. mana rakShNa dhurgamu batti uthsaaha Dhvani chaeyudhamu
kruthajnYthaasthuthula thoad

2. mahaa dhaevudu yehoavaa - dhaevathalMdhari pain
mahaathmyamu gala mahaaraaju

3. bhoomyagaaDha sThalamulu aayana chaethiloa nunnavi
parvatha shikharamu laayanavae

4. samudhramunu bhoomini - thanadhu chaethulu chaesenu
thana prajalamu goRRelamu manamu

5. yehoavaa sanniDhiyMdhu manamu saagilapadudhamu
manala srujiMchina dhaevuniki

6. naedu meeru aayana maata aMgeekariMchina yedal
eMtha maelu manoaharamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com