rmdi yehoavaanugoorchi smthoash gaanamu chaeyudhamuరండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము
Reference: రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కీర్తన Psalm 95:1-8పల్లవి: రండి యెహోవానుగూర్చి - సంతోష గానము చేయుదము1. మన రక్షణ దుర్గము బట్టి ఉత్సాహ ధ్వని చేయుదముకృతజ్ఞతాస్తుతుల తోడ2. మహా దేవుడు యెహోవా - దేవతలందరి పైనమహాత్మ్యము గల మహారాజు3. భూమ్యగాధ స్థలములు ఆయన చేతిలో నున్నవిపర్వత శిఖరము లాయనవే4. సముద్రమును భూమిని - తనదు చేతులు చేసెనుతన ప్రజలము గొఱ్ఱెలము మనము5. యెహోవా సన్నిధియందు మనము సాగిలపడుదముమనల సృజించిన దేవునికి6. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడలఎంత మేలు మనోహరము
Reference: rMdi yehoavaanugoorchi uthsaahaDhvani chaeyudhamu. mana rakShNa dhurgamunu batti sMthoaShgaanamu chaeyudhamu. keerthana Psalm 95:1-8Chorus: rMdi yehoavaanugoorchi - sMthoaSh gaanamu chaeyudhamu1. mana rakShNa dhurgamu batti uthsaaha Dhvani chaeyudhamukruthajnYthaasthuthula thoad2. mahaa dhaevudu yehoavaa - dhaevathalMdhari painmahaathmyamu gala mahaaraaju3. bhoomyagaaDha sThalamulu aayana chaethiloa nunnaviparvatha shikharamu laayanavae4. samudhramunu bhoomini - thanadhu chaethulu chaesenuthana prajalamu goRRelamu manamu5. yehoavaa sanniDhiyMdhu manamu saagilapadudhamumanala srujiMchina dhaevuniki6. naedu meeru aayana maata aMgeekariMchina yedaleMtha maelu manoaharamu