• waytochurch.com logo
Song # 3228

oa naadhu yaesuraajaa ninnu nae nuthimchedhanuఓ నాదు యేసురాజా నిన్ను నే నుతించెదను



Reference: రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. కీర్తన Psalm 145

పల్లవి: ఓ నాదు యేసురాజా - నిన్ను నే నుతించెదను

అను పల్లవి: నీనామమును సదా - నే సన్నుతించుచుందును

1. అనుదినము నిను స్తుతియించెదను - ఘనంబు చేయుచుందును నేను

2. వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్

3. రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను

4. విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును

5. నిరీక్షణ పూర్ణతగలిగి - పరికించెద నా ప్రభు రాకడను



Reference: raajavaina naa dhaevaa, ninnu ghanaparachedhanu. nee naamamunu nithyamu sannuthiMchedhanu. anudhinamu naenu ninnu sthuthiMchedhanu. nithyamu nee naamamunu sthuthiMchedhanu. keerthana Psalm 145

Chorus: oa naadhu yaesuraajaa - ninnu nae nuthiMchedhanu

Chorus-2: neenaamamunu sadhaa - nae sannuthiMchuchuMdhunu

1. anudhinamu ninu sthuthiyiMchedhanu - ghanMbu chaeyuchuMdhunu naenu

2. varNiMchedha nae nee kriyalanu - smariyiMchedha nee mMchithanMbun

3. rakShNa geethamu nae paadedhanu - nishchaya jayaDhvani nae chaesedhanu

4. vijaya geethamu vinipiMchedhanu - bhajiyiMchedha jeevithamMthayunu

5. nireekShNa poorNathagaligi - parikiMchedha naa prabhu raakadanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com