oa naadhu yaesuraajaa ninnu nae nuthimchedhanuఓ నాదు యేసురాజా నిన్ను నే నుతించెదను
Reference: రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. కీర్తన Psalm 145పల్లవి: ఓ నాదు యేసురాజా - నిన్ను నే నుతించెదనుఅను పల్లవి: నీనామమును సదా - నే సన్నుతించుచుందును1. అనుదినము నిను స్తుతియించెదను - ఘనంబు చేయుచుందును నేను2. వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్3. రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను4. విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును5. నిరీక్షణ పూర్ణతగలిగి - పరికించెద నా ప్రభు రాకడను
Reference: raajavaina naa dhaevaa, ninnu ghanaparachedhanu. nee naamamunu nithyamu sannuthiMchedhanu. anudhinamu naenu ninnu sthuthiMchedhanu. nithyamu nee naamamunu sthuthiMchedhanu. keerthana Psalm 145Chorus: oa naadhu yaesuraajaa - ninnu nae nuthiMchedhanuChorus-2: neenaamamunu sadhaa - nae sannuthiMchuchuMdhunu1. anudhinamu ninu sthuthiyiMchedhanu - ghanMbu chaeyuchuMdhunu naenu2. varNiMchedha nae nee kriyalanu - smariyiMchedha nee mMchithanMbun3. rakShNa geethamu nae paadedhanu - nishchaya jayaDhvani nae chaesedhanu4. vijaya geethamu vinipiMchedhanu - bhajiyiMchedha jeevithamMthayunu5. nireekShNa poorNathagaligi - parikiMchedha naa prabhu raakadanu