yehoavaaku paadudi paatan athi shraeshta kaaryamulanu chaesina vaadaniయెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని
Reference: యెహోవాను గూర్చి కీర్తన పాడుడి యెషయా Isaiah 12:5పల్లవి: యెహోవాకు పాడుడి పాటన్ అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని1. భూమియందంతట ప్రచురము చేయుడిఆటంకము లేక దీని ప్రకటించుడి2. సీయోను వాసులారా ఇశ్రాయేలు దేవుడు అతి ఘనుండై నీ మధ్య - వసియించు చున్నాడు3. యెహొవా మన నీతి ౠజువు చేసెననిసీయోనులో క్రియలు వివరించెదము రండి4. శూన్య పట్టణములు నిండనందువలనయెహోవా నేనేయని వారు గ్రహించెదరు5. యెరూషలేం పండుగలో గొర్రెల మందలవలెనింపెద మనుజులతో వారి పట్టణములను6. మందిర సమృద్ధిచే తృప్తి పొందెదరునీ యానంద నదిలో దప్పి తీర్చుకొందురు