prabhuyaesu naakai sarvamu nichchithivi praemanubatti arpimchu komtivi naakaiప్రభుయేసు నాకై సర్వము నిచ్చితివి ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై
Reference: నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నాకొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీ Galatians 2:20పల్లవి: ప్రభుయేసు నాకై సర్వము నిచ్చితివి ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై - స్వామి నా పాపముల కొరకేసహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ - కరుణించి నా స్థితిని జూచికరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి3. కొరడా దెబ్బలచే నీ దేహమంత - చారలుగ దున్నబడెనుశరీరమంత రక్తమయమాయెను - వరదా! గాయము లొందితివా4. కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి - బల్లెముతో ప్రక్కన్ బొడిచిరియేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి5. ప్రాయశ్చింత్తంబై పోతివా నాకై - పాపము నుండి విడిపించుటకుపొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ - ఎందు కింతగా ప్రేమించితివివందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి7. నా యెడల నీదు సంకల్పమేగా - నీ స్వాస్థ్య మనుభవించుటకునీతోడ నిరతం నేనుండునట్లు నీ యధికారం బిచ్చితివి
Reference: naenippudu shareeramMdhu jeeviMchuchunna jeevithamu nannu praemiMchi, naakoraku thannu thaanu appagiMchukonina dhaevuni kumaaruni yMdhali vishvaasamu valana jeeviMchuchunnaanu. galathee Galatians 2:20Chorus: prabhuyaesu naakai sarvamu nichchithivi praemanubatti arpiMchu koMtivi naakai1. shirassu nichchithivi muMdla makutamukai - svaami naa paapamula korakaesahiMpajaalani vaedhana bahugaa sahiMchithivi praemathoad2. kannula nichchithivi kanneeru kaarcha - karuNiMchi naa sThithini joochikarige nee hrudhayM dhuHkhMbuthoada - kadu vaedhanathoa yaedchithivi3. koradaa dhebbalachae nee dhaehamMtha - chaaraluga dhunnabadenushareeramMtha rakthamayamaayenu - varadhaa! gaayamu loMdhithivaa4. kaaLLu chaethulaloa maekulu gottiri - ballemuthoa prakkan bodichiriyaelaagu vivariMthu nee baaDha naenu - oarchithivaa maunamu vahiMchi5. praayashchiMththMbai poathivaa naakai - paapamu nuMdi vidipiMchutakupoMdhithi neMthoa goppa rakShNanu - pashchaaththaapamu dhvaaraa naenu6. eMtha adhbhuthamu prabhuvaa nee praema - eMdhu kiMthagaa praemiMchithivivMdhana marpiMthu nee paadhamulakae - poMdhuga nee vaadanaithi7. naa yedala needhu sMkalpamaegaa - nee svaasThya manubhaviMchutakuneethoada nirathM naenuMdunatlu nee yaDhikaarM bichchithivi