sthoathramu paadi pogadedhanu dhaevaadhidhaevaa ninu raajaadhiraajaa ninuస్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
Reference: శ్రేష్ఠమైనది ప్రేమయే. 1 కొరింథీ Corinthians 13:13పల్లవి: స్తోత్రము పాడి పొగడెదను దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను మ్రొక్కి కీర్తించెదను1. అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ2. జ్యోతిగా జగమునకు - వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమత్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ3. మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెనునన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ4. ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమఉన్నత మహా దైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ5. మాట తప్పని ప్రేమ - పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమసర్వ శక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ