prabhaava shakthulu kalgina raajunuthimpuప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు
Reference: రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. కీర్తన Psalm 145:11. ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపుదీని ప్రయాత్మ! కోరుదు రేని స్మరింపుకూడుడిదో! కన్నెర వీణలతో గానము చేయనులెండి2. సర్వము వింతగ పాలన చేసెడివాడురెక్కలతో నిను మోసెను గావున బాడునీకు సదా కావలి యుండుగదా - దాని గ్రహింపవదేల3. ఆత్మను! మిక్కిలి వింతగా నిన్ను సృజించిసౌఖ్యము నిచ్చుచు స్నేహముతో నడిపించికష్టములో కప్పుచు రెక్కలతో గాచిన నాథునుతించు4. స్నేహపు వర్షము - నీపై తా గురియించిఅందరు చూచుచు ఉండగానే కరుణించిదీవెనలు నీకు నిరంతరము నిచ్చిన నాథునుతించు5. నాథుని నామము - నాత్మ స్మరించి నుతింపుఊపిర గల్గిన స్వరమా నీవు నుతింపుసంఘములో నాబ్రాహం సంతతిలో - నాథునుతింపుము
Reference: raajavaina naa dhaevaa, ninnu ghanaparachedhanu. nee naamamunu nithyamu sannuthiMchedhanu. keerthana Psalm 145:11. prabhaava shakthulu kalgina raajunuthiMpudheeni prayaathma! koarudhu raeni smariMpukoodudidhoa! kannera veeNalathoa gaanamu chaeyanuleMdi2. sarvamu viMthaga paalana chaesedivaadurekkalathoa ninu moasenu gaavuna baaduneeku sadhaa kaavali yuMdugadhaa - dhaani grahiMpavadhael3. aathmanu! mikkili viMthagaa ninnu srujiMchisaukhyamu nichchuchu snaehamuthoa nadipiMchikaShtamuloa kappuchu rekkalathoa gaachina naaThunuthiMchu4. snaehapu varShmu - neepai thaa guriyiMchiaMdharu choochuchu uMdagaanae karuNiMchidheevenalu neeku nirMtharamu nichchina naaThunuthiMchu5. naaThuni naamamu - naathma smariMchi nuthiMpuoopira galgina svaramaa neevu nuthiMpusMghamuloa naabraahM sMthathiloa - naaThunuthiMpumu