maelukoa mahima raaju vaegamae raanai yunnaaduమేలుకో మహిమ రాజు వేగమే రానై యున్నాడు
Reference: నేను మీతో చెప్పునది అందరితో చెప్పుచున్నాను; మెలకువగా నుండుడి అని యేసు చెప్పెను మార్కు Mark 13:37పల్లవి: మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు1. పరమునుండి - బూర ధ్వనితో అరయు నేసు - ఆర్భాటముతోసర్వలోకము - తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా2. గురుతులెల్ల - ధరణియందు సరిగ చూడ - జరుగుచుండచిరునవ్వుతో - చేరి ప్రభుని త్వరపడు ఓ ప్రియుండా3. క్రీస్తునందు - మృతులెల్లరు కడబూర - మ్రోగగానేక్రీస్తువలె - తిరిగి లేతురు - లేతువా? నీవు ప్రియుడా4. అరయంగ - పరిశుద్ధులు మురిసెదరు - అక్షయ దేహులైపరమందు - ప్రభుక్రీస్తు నిరతము - ఓ ప్రియుండా5. కరుణలేని - ఓ మరణమా నిరతము నీకు జయమగునామరణ సంహా - రుండేసు త్వరగా - రానై యున్నాడు6. మాంసలోక - పిశాచాదులు హింస పరచ - విజృంభించినలేశమైనను - జడియకుము ఆశతో - కాచుకొనుము7. పాపమును - చేయకుమా రేపకుమా - దైవ కోపమునుశాపమును - తప్పుకొని శ్రద్ధతో - కాచుకొనుమా
Reference: naenu meethoa cheppunadhi aMdharithoa cheppuchunnaanu; melakuvagaa nuMdudi ani yaesu cheppenu maarku Mark 13:37Chorus: maelukoa! mahima raaju vaegamae raanai yunnaadu1. paramunuMdi - boora Dhvanithoa arayu naesu - aarbhaatamuthoasarvaloakamu - thaerichoochunu thvarapadu oa priyuMdaa2. guruthulella - DharaNiyMdhu sariga chooda - jaruguchuMdchirunavvuthoa - chaeri prabhuni thvarapadu oa priyuMdaa3. kreesthunMdhu - mruthulellaru kadaboora - mroagagaanaekreesthuvale - thirigi laethuru - laethuvaa? neevu priyudaa4. arayMga - parishudhDhulu murisedharu - akShya dhaehulaiparamMdhu - prabhukreesthu nirathamu - oa priyuMdaa5. karuNalaeni - oa maraNamaa nirathamu neeku jayamagunaamaraNa sMhaa - ruMdaesu thvaragaa - raanai yunnaadu6. maaMsaloaka - pishaachaadhulu hiMsa paracha - vijruMbhiMchinlaeshamainanu - jadiyakumu aashathoa - kaachukonumu7. paapamunu - chaeyakumaa raepakumaa - dhaiva koapamunushaapamunu - thappukoni shradhDhathoa - kaachukonumaa