dhanya dhanya yaesu naamamu jayajaya prabhu naamamuధన్య ధన్య యేసు నామము జయజయ ప్రభు నామము
Reference: ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక కీర్తన Psalm 17:5పల్లవి: ధన్య ధన్య యేసు నామము జయజయ ప్రభు నామము1. యేసు పేరట ముక్తి దొరకున్ప్రభునామమే శుద్ధి పరచున్2. యేసు నామమే ఎంతో ప్రియముదుఃఖితుల కాశ్రయ నామం3. రమ్యమైనది యేసుని నామంమనశ్శాంతి నిచ్చు నామం4. యేసు నామమే శక్తి కలదిప్రభు పేరున భూతము తొలగెన్5. ఇహపరములలో యేసు నామంమహోన్నతమైన నామం