saati laenidhi yaesuni rakthamu paapamunu kadugunuసాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
Reference: ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను John 1:7పల్లవి: సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును1. చూడుము సోదర దేవుడు యెంతో - ప్రేమించి యీ జగతిన్ప్రియుడా ప్రేమించి యీ జగతిన్ - సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తుయేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను2. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చెప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె - లోకపాపమెల్ల సిలువలో మోసితొలగించె శాపమున్ - ప్రియుడా తొలగించె శాపమున్3. విముము సోదరా ప్రభుయేసు క్రీస్తుని - పరలోక వార్తనుప్రియుడా పరలోక వార్తను - ఉన్నతమైన పరలోక ప్రేమనుచాటించు చుంటిమి - ప్రియుడా చాటించు చుంటిమి4. యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయముతోప్రియుడా విరిగిన హృదయముతో - యేసుని అమూల్య రక్తధారలేకడుగును పాపమెల్ల - ప్రియుడా కడుగును పాపమెల్ల 5. పాప భారమును మోసికొని నీవు - ప్రయాస మొందెదవా?ప్రియుడా ప్రయాస మొందెదవా? - పాపమొక్కుకొని యేసు పాదములచెంతకు జేరుము - ప్రియుడా చెంతకు జేరుము 6. గతించుచున్నది స్వల్ప జీవితము - శీఘ్రముగా రమ్ముప్రియుడా శీఘ్రముగా రమ్ము - కర్త యేసునందు విశ్వాసముంచిరక్షణ పొందుము - ప్రియుడా రక్షణ పొందుము7. కృపాయనందము పవిత్ర ప్రేమతో - భాగము పొందుముప్రియుడా భాగము పొందుము - పాప సాగరమును దాటించ గలడుయేసు రక్షకుడే - ప్రియుడా యెసు రక్షకుడే
Reference: aayana kumaarudaina yaesu rakthamu prathi paapamunuMdi manalanu pavithrulanugaa chaeyunu. 1 yoahaanu John 1:7Chorus: saati laenidhi yaesuni rakthamu paapamunu kadugunu priyudaa paapamunu kadugunu1. choodumu soadhara dhaevudu yeMthoa - praemiMchi yee jagathinpriyudaa praemiMchi yee jagathin - siluvaloa praaNamu narpiMcha kreesthuyaesuni pMpenu - priyudaa yaesuni pMpenu2. loakamuna karudheMchi kreesthu prabhuvu praaNamu baligaa nichchepriyudaa praaNamu baligaa nichche - loakapaapamella siluvaloa moasitholagiMche shaapamun - priyudaa tholagiMche shaapamun3. vimumu soadharaa prabhuyaesu kreesthuni - paraloaka vaarthanupriyudaa paraloaka vaarthanu - unnathamaina paraloaka praemanuchaatiMchu chuMtimi - priyudaa chaatiMchu chuMtimi4. yaesuni neevu kShmiMchumani vaedu - virigina hrudhayamuthoapriyudaa virigina hrudhayamuthoa - yaesuni amoolya rakthaDhaaralaekadugunu paapamella - priyudaa kadugunu paapamella 5. paapa bhaaramunu moasikoni neevu - prayaasa moMdhedhavaa?priyudaa prayaasa moMdhedhavaa? - paapamokkukoni yaesu paadhamulcheMthaku jaerumu - priyudaa cheMthaku jaerumu 6. gathiMchuchunnadhi svalpa jeevithamu - sheeghramugaa rammupriyudaa sheeghramugaa rammu - kartha yaesunMdhu vishvaasamuMchirakShNa poMdhumu - priyudaa rakShNa poMdhumu7. krupaayanMdhamu pavithra praemathoa - bhaagamu poMdhumupriyudaa bhaagamu poMdhumu - paapa saagaramunu dhaatiMcha galaduyaesu rakShkudae - priyudaa yesu rakShkudae