idhiyae anukoola samayamu neeku ghana rakshna dhinamuఇదియే అనుకూల సమయము నీకు ఘన రక్షణ దినము
Reference: ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో యిదే రక్షణ దినము 2 కొరింథీ Corinthians 6:2పల్లవి: ఇదియే అనుకూల సమయము నీకు - ఘన రక్షణ దినముఅను పల్లవి: ఆటంకము లేక యేసు నంగీకరించి - చాటెద మెల్లడలన్1. ఆయన రాకడ బహు సమీపమని - వాక్యము వ్రాసియున్నదివంచకుల దుష్టకార్యములప్పుడు - బహిరంగ పరచబడున్2. మత్తయి యిరువది నాలుగవ అధ్యాయము మార్కు పదమూడునులూకా యిరువదియొకట వధ్యాయము - చూడ ముగింపు తెలియున్3. యుద్ధములు భువి జరుగుచు నున్నవి - దైవచిత్తము జరుగున్మరణముల సంఖ్య హెచ్చుచున్నది - నగరులు వణికెడును4. దేవుడు రాగా నాకము మారును - భూమి దహనమగునునీళ్ళు సముద్రము లింకిపోవు - యేసు తిరిగి రాగన్5. విశ్వాసులందరు నిల్చుట నిజము - దేవుడేసుని వాక్యమువెలలేని రక్షణ కల్గు సంపాద్యము - సంశయులకు లేదు6. కాలము వ్యర్థము చేయకు ధరలో - కర్మముపట్టుకొనకుపాపమున్ ప్రేమతో పట్టియుంచకు - శాపము కౌగిలింపకు7. హల్లెలూయా పాడియెల్లరకు తెలుప - నెల్లరతో కూడనుత్వరగా రాబోవు యేసును సంధింప - ఆయత్త పడుము వేగ
Reference: idhigoa ippudae mikkili anukoolamaina samayamu, idhigoa yidhae rakShNa dhinamu 2 koriMThee Corinthians 6:2Chorus: idhiyae anukoola samayamu neeku - ghana rakShNa dhinamuChorus-2: aatMkamu laeka yaesu nMgeekariMchi - chaatedha melladalan1. aayana raakada bahu sameepamani - vaakyamu vraasiyunnadhivMchakula dhuShtakaaryamulappudu - bahirMga parachabadun2. maththayi yiruvadhi naalugava aDhyaayamu maarku padhamoodunulookaa yiruvadhiyokata vaDhyaayamu - chooda mugiMpu theliyun3. yudhDhamulu bhuvi jaruguchu nunnavi - dhaivachiththamu jarugunmaraNamula sMkhya hechchuchunnadhi - nagarulu vaNikedunu4. dhaevudu raagaa naakamu maarunu - bhoomi dhahanamagununeeLLu samudhramu liMkipoavu - yaesu thirigi raagan5. vishvaasulMdharu nilchuta nijamu - dhaevudaesuni vaakyamuvelalaeni rakShNa kalgu sMpaadhyamu - sMshayulaku laedhu6. kaalamu vyarThamu chaeyaku Dharaloa - karmamupattukonakupaapamun praemathoa pattiyuMchaku - shaapamu kaugiliMpaku7. hallelooyaa paadiyellaraku thelupa - nellarathoa koodanuthvaragaa raaboavu yaesunu sMDhiMpa - aayaththa padumu vaeg