maranamu vachchun maranamu vachchunమరణము వచ్చున్ మరణము వచ్చున్
Reference: మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును ప్రసంగి Ecclesiastes 12:71. మాయలోక మాయలో నేల ముంగి తిరిగెదవుకాయము నిన్ను మోసముచేయు కాలమాయెనుపల్లవి: మరణము వచ్చున్ మరణము వచ్చున్ లోకము ముగియున్ మానవులపై కృపకాలము దాటిపోవును2. పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెనుప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను3. వేదవాక్యము మారక - పూర్తియగునుదేవకోపము మానవులపై - పోయబడును4. లోకము దిగుల్ కలహములతో తత్తరిల్లునుమేఘమందు యేసు రాజు కానిపించును5. యేసు నేనే మార్గం సత్యం జీవము నేనేమోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్6. పాపికై మరణించిన యేసు కాచి నిల్చెనుపాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా
Reference: mannayinadhi venukativalenae marala bhoomiki chaerunu prasMgi Ecclesiastes 12:71. maayaloaka maayaloa naela muMgi thirigedhavukaayamu ninnu moasamuchaeyu kaalamaayenuChorus: maraNamu vachchun maraNamu vachchun loakamu mugiyun maanavulapai krupakaalamu dhaatipoavunu2. paathaaLamu ninnu mriMga kaachi nilchenupraaNanaaThudaesu ninnurakShiMpa vachchenu3. vaedhavaakyamu maaraka - poorthiyagunudhaevakoapamu maanavulapai - poayabadunu4. loakamu dhigul kalahamulathoa thaththarillunumaeghamMdhu yaesu raaju kaanipiMchunu5. yaesu naenae maargM sathyM jeevamu naenaemoasapoaku deMdhu maargM vaerae laedhanen6. paapikai maraNiMchina yaesu kaachi nilchenupaapi! ninnu pilchuchunnaadu cheMtha jaerumaa