prabhu kummarimchu prabhu kummarimchu dheevenala varshmu kummarimchumuప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు దీవెనల వర్షము కుమ్మరించుము
Reference: నేను దప్పిగలవానిమీద నీళ్ళను యెండిన భూమిమీద ప్రవాహ జలములను కుమ్మరించెదను యెషయా Isaiah 44:3పల్లవి: ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు దీవెనల వర్షము కుమ్మరించుము1. ఓమా యేసు విను మామనవి - మా మధ్యకు ప్రభు రారమ్మునీ ద్వారమున చేరి యున్నాము - నింపుము ప్రభువా మమ్ములను2. దప్పిగొన్న వారికి జలము - యెండిన భూమికి జలధారల్నీ సంతతిపై ఆత్మను పంపు - నీ దీవెనలతో నింపుము3. తండ్రి కుడిప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుముఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము4. రెండు కెరూబుల మధ్య నుండి - మధుర స్వరము విననిమ్ముయేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము5. తెరువబడిన పరమునుచూడ - దూతలు యెక్కుచు దిగుచుండనీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు
Reference: naenu dhappigalavaanimeedha neeLLanu yeMdina bhoomimeedha pravaaha jalamulanu kummariMchedhanu yeShyaa Isaiah 44:3Chorus: prabhu kummariMchu prabhu kummariMchu dheevenala varShmu kummariMchumu1. oamaa yaesu vinu maamanavi - maa maDhyaku prabhu raarammunee dhvaaramuna chaeri yunnaamu - niMpumu prabhuvaa mammulanu2. dhappigonna vaariki jalamu - yeMdina bhoomiki jalaDhaaralnee sMthathipai aathmanu pMpu - nee dheevenalathoa niMpumu3. thMdri kudiprakkana niluchunna - yaesu prabhuvunu choopumuaa mahimaa nivaasamuloani - samrudhDhithoa mammu niMpumu4. reMdu keroobula maDhya nuMdi - maDhura svaramu vinanimmuyaesuni thappa yevarini vinaka - aathmaloa thrupthi poMdhedhamu5. theruvabadina paramunuchooda - dhoothalu yekkuchu dhiguchuMdnee sMghamunu abhiShaekiMchi - ghanakaaryamulanu jarigiMchu