• waytochurch.com logo
Song # 3632

prabhu kummarimchu prabhu kummarimchu dheevenala varshmu kummarimchumuప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు దీవెనల వర్షము కుమ్మరించుము



Reference: నేను దప్పిగలవానిమీద నీళ్ళను యెండిన భూమిమీద ప్రవాహ జలములను కుమ్మరించెదను యెషయా Isaiah 44:3

పల్లవి: ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు
దీవెనల వర్షము కుమ్మరించుము

1. ఓమా యేసు విను మామనవి - మా మధ్యకు ప్రభు రారమ్ము
నీ ద్వారమున చేరి యున్నాము - నింపుము ప్రభువా మమ్ములను

2. దప్పిగొన్న వారికి జలము - యెండిన భూమికి జలధారల్
నీ సంతతిపై ఆత్మను పంపు - నీ దీవెనలతో నింపుము

3. తండ్రి కుడిప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుము
ఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము

4. రెండు కెరూబుల మధ్య నుండి - మధుర స్వరము విననిమ్ము
యేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము

5. తెరువబడిన పరమునుచూడ - దూతలు యెక్కుచు దిగుచుండ
నీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు



Reference: naenu dhappigalavaanimeedha neeLLanu yeMdina bhoomimeedha pravaaha jalamulanu kummariMchedhanu yeShyaa Isaiah 44:3

Chorus: prabhu kummariMchu prabhu kummariMchu
dheevenala varShmu kummariMchumu

1. oamaa yaesu vinu maamanavi - maa maDhyaku prabhu raarammu
nee dhvaaramuna chaeri yunnaamu - niMpumu prabhuvaa mammulanu

2. dhappigonna vaariki jalamu - yeMdina bhoomiki jalaDhaaral
nee sMthathipai aathmanu pMpu - nee dheevenalathoa niMpumu

3. thMdri kudiprakkana niluchunna - yaesu prabhuvunu choopumu
aa mahimaa nivaasamuloani - samrudhDhithoa mammu niMpumu

4. reMdu keroobula maDhya nuMdi - maDhura svaramu vinanimmu
yaesuni thappa yevarini vinaka - aathmaloa thrupthi poMdhedhamu

5. theruvabadina paramunuchooda - dhoothalu yekkuchu dhiguchuMd
nee sMghamunu abhiShaekiMchi - ghanakaaryamulanu jarigiMchu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com