paapa samudhrammdhu pagile naa hrudhayanaavపాప సముద్రమందు పగిలె నా హృదయనావ
Reference: బోధకుడా, మేము నశించిపోవుచున్నాము మార్కు Mark 4:38పల్లవి: పాప సముద్రమందు - పగిలె నా హృదయనావ నావను దరికి యేసు - నడిపించు చక్కజేసి1. ప్రక్కలో కారిన రక్త - చుక్కల దర్శనమిమ్మునా తండ్రి నడుపు సత్య - నూతన మార్గమందు2. నజరేయుడా యేసు నీదు - నాణ్యంపు ముఖమును జూపిస్వస్థపర్చు రోగుల - సర్వజనుల బ్రతికించు3. సీయోను పర్వత మహిమ - చూపించుము ఎల్లరికినా హృదయముపైనున్న - నల్ల తెరను చింపుము4. నా ప్రాణ ప్రియుడా యేసు - నా ప్రార్థన వినుమాసంపూర్ణునిగా చేయు - నీ చక్కని దర్శనమిచ్చి