idhae naaku aanmdhamu aanmdhamu aanmdhamuఇదే నాకు ఆనందము ఆనందము ఆనందము
Reference: మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము 1 థెస్స Thessalonians 4:171. శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియుపోవున్యేసుని యొద్దను నిత్యము నేనుండుట మిక్కిలి యాశ్చర్యముపల్లవి: ఇదే నాకు ఆనందము, ఆనందము, ఆనందము నేను ఆయనను జూచుటయే ఇదే నాకు పరమానందము2. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురుఅచ్చోటనుండి యేసుని గాంచిస్తుతికీర్తనలు పాడుదును3. నేను ప్రేమించు స్నేహితులను అక్కడజూచి సంతోషింతునునా యేసు ముఖము చూచుటయేనిత్యము నాకది యానందము4. ఆ స్వర్గ సౌఖ్య మొందువరకుకండ్లతో చూడక పోయినను యేసుని మాటలు గైకొనుచునాత్మతో చూచి సంతోషింతును
Reference: manamu sadhaakaalamu prabhuvuthoa kooda uMdhumu 1 Thessa Thessalonians 4:171. shruMgaara dhaeshamu chaeragaanae naa dhuHkha baaDhalanniyupoavunyaesuni yodhdhanu nithyamu naenuMduta mikkili yaashcharyamuChorus: idhae naaku aanMdhamu, aanMdhamu, aanMdhamu naenu aayananu joochutayae idhae naaku paramaanMdhamu2. amithamaina krupavalana nannu svargMbuna jaerchudhuruachchoatanuMdi yaesuni gaaMchisthuthikeerthanalu paadudhunu3. naenu praemiMchu snaehithulanu akkadajoochi sMthoaShiMthununaa yaesu mukhamu choochutayaenithyamu naakadhi yaanMdhamu4. aa svarga saukhya moMdhuvarakukMdlathoa choodaka poayinanu yaesuni maatalu gaikonuchunaathmathoa choochi sMthoaShiMthunu