dhaevudoka nagaramu mana korakai sidhdhaparachuchumde numdutakaiదేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండె నుండుటకై
Reference: ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు ... ఎదురుచూచుచుండెను. హెబ్రీ Hebrews 11:10పల్లవి: దేవుడొక నగరము మన కొరకై - సిద్ధపరచుచుండె నుండుటకై మనము వెళ్ళెదం నిశ్చయముగా1. మేలిమి బంగారము అద్భుత నగరంవిలువైన రాళ్ళతో పునాది వేసెనురక్తముచే శుద్ధులై క్షమించబడితిమిమనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా2. నగర ప్రాకారములు ఎత్తైనవిసూర్య కాంతములచే కట్టబడెనుప్రభువే విమోచించి అధికారమిచ్చెనుమనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా3. ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవుపన్నిద్దరు దూతలు అచ్చట నుండిరిపరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువుమనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా4. ఆ నగర వీధులు మేలిమి బంగారంద్వారములు ఎప్పటికి మూయబడవుఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతోమనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా5. గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండునుఆయనే దీపము నాలయమై యుండునుజీవగ్రంథమందున పేరులున్నవనుచుమనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా6. జయవంతుల కొరకే ఆ నగరంపాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరువిజయుల మౌదము క్రీస్తుని రక్తముచేమనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా
Reference: aelayanagaa dhaevudu dhaeniki shilpiyu nirmaaNakudunai yunnaadoa, punaadhulugala aa pattaNamukoraku ... edhuruchoochuchuMdenu. hebree Hebrews 11:10Chorus: dhaevudoka nagaramu mana korakai - sidhDhaparachuchuMde nuMdutakai manamu veLLedhM nishchayamugaa1. maelimi bMgaaramu adhbhutha nagarMviluvaina raaLLathoa punaadhi vaesenurakthamuchae shudhDhulai kShmiMchabadithimimanamu veLLedhM nishchayamugaa nishchayamugaa2. nagara praakaaramulu eththainavisoorya kaaMthamulachae kattabadenuprabhuvae vimoachiMchi aDhikaaramichchenumanamu veLLedhM nishchayamugaa nishchayamugaa3. muthyaala gummamulu pMdreMdu galavupannidhdharu dhoothalu achchata nuMdiriparishudhDha jeevithM naerpiMchenu prabhuvumanamu veLLedhM nishchayamugaa nishchayamugaa4. aa nagara veeDhulu maelimi bMgaarMdhvaaramulu eppatiki mooyabadavuaarbhaatMthoa pravaeshiMchi vijayoathsavMbuthoamanamu veLLedhM nishchayamugaa nishchayamugaa5. gorrepilla siMhaasana machchatuMdunuaayanae dheepamu naalayamai yuMdunujeevagrMThamMdhuna paerulunnavanuchumanamu veLLedhM nishchayamugaa nishchayamugaa6. jayavMthula korakae aa nagarMpaapaathmulu achchataku veLLanaeraruvijayula maudhamu kreesthuni rakthamuchaemanamu veLLedhM nishchayamugaa nishchayamugaa