svachchmdha seeyoanuvaasi sarvaadhikaari kasthoori pooraasiస్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసి
Reference: యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటస్లన్నిటిలో ఏదియు తప్పియుండలేదు. అంతయు నెరవేరెను యెహోషువ Joshua 21:44పల్లవి: స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి - కస్తూరి పూరాసిఅను పల్లవి: వర్తమాన భూతభవి - ష్యత్కాలవాసి అల్ఫా ఓమేగ తానే - ఆద్యంతము మన యేసే1. ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముల జేతున్నీ ప్రజలందరి యెదుటపరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువేలెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు2. సంగీత నాదములతోడ - సీయోనుపురము సొంపుగను చేరితిమిశాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్దుఃఖము నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందముగల్గెన్3. నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య మణులతోసువర్ణ శునీయముల - సూర్యకాంతముతోప్రశస్త రత్నములతో - ప్రవిమలముగ నినుగట్టెదను4. సుమముల హారము - సంతోషానంద తైలము నీదేస్తుతి వస్త్రమును నీదే - ఉల్లాసవస్త్రంబు నీదే - విడుదలయు నీదేహితవత్సరము విముక్తి - ఆత్మాభిషేకము నీదే5. జలములలోబడి దాటునప్పుడు - బలమై యుండెదనునీతోడై యుండెదను - నదులలో వెళ్ళునప్పుడు - నీపై పారవుఅగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగలేవు6. ఇత్తడి తలుపుల బగుల గొట్టెద - నినుప గడియలనువిడగొట్టెదను నేను - అంధకారస్థలములలో ను-న్నట్టి నిధులనురహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను7. గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోనకూర్చుండినది మొదలు - నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారాముదిమి వచ్చువరకు నిన్ను - ఎత్తుకొను వాడను నేనే
Reference: yehoavaa ishraayaeleeyulaku selavichchina maataslannitiloa aedhiyu thappiyuMdalaedhu. aMthayu neravaerenu yehoaShuva Joshua 21:44Chorus: svachChMdha seeyoanuvaasi - sarvaaDhikaari - kasthoori pooraasiChorus-2: varthamaana bhoothabhavi - Shyathkaalavaasi alphaa oamaega thaanae - aadhyMthamu mana yaesae1. idhigoa naenoka nibMDhananu - adhbhuthamula jaethunnee prajalMdhari yedhutparishoaDhiMpajaalani mahaa - panulella prabhuvaelekkalaeni yadhbhuthamul - makkuvathoa chaeyuvaadu2. sMgeetha naadhamulathoada - seeyoanupuramu soMpuganu chaerithimishaashvatha sMthoaShmu maa - shiramulapai velasendhuHkhamu nittoorpunu poayen - mikkili aanMdhamugalgen3. neelamula punaadhulu vaesi - neelaaMjanamulathoa - maaNikya maNulathoasuvarNa shuneeyamula - sooryakaaMthamuthoaprashastha rathnamulathoa - pravimalamuga ninugattedhanu4. sumamula haaramu - sMthoaShaanMdha thailamu needhaesthuthi vasthramunu needhae - ullaasavasthrMbu needhae - vidudhalayu needhaehithavathsaramu vimukthi - aathmaabhiShaekamu needhae5. jalamulaloabadi dhaatunappudu - balamai yuMdedhanuneethoadai yuMdedhanu - nadhulaloa veLLunappudu - neepai paaravuagni maDhyanu nadachinanu - jvaalalu ninu kaalchagalaevu6. iththadi thalupula bagula gottedha - ninupa gadiyalanuvidagottedhanu naenu - aMDhakaarasThalamulaloa nu-nnatti niDhulanurahasyamuloa marugaina - Dhanamunu nee kosMgedhanu7. garbhamuna puttinadhi modhalu - thalli yodiloankoorchuMdinadhi modhalu - naenu chMka bettukonna - naadhu prajalaaraamudhimi vachchuvaraku ninnu - eththukonu vaadanu naenae