dhaevaa nee thalmpulu naa kemthoa priyamu emthoa priyamuదేవా నీ తలంపులు నా కెంతో ప్రియము ఎంతో ప్రియము
Reference: దేవా నీ తలంపులు నా కెంతో ప్రియమైనవి కీర్తన Psalm 139:17పల్లవి: దేవా! నీ తలంపులు నా - కెంతో ప్రియము ఎంతో ప్రియము వాటిమొత్తము దాసుడనగునే - నెంచి చెప్పెద గొప్పది గొప్పది1. పాతాళపు పాశములు - నన్ను అరికట్టగాఆవరించె మరణ ఉరులుక్రుంగిపోతినో దేవా - క్రుంగిపోతినో దేవాప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వనిఅందుకే నే పాడెద - కీర్తించెద2. నా మీదికి లేచువారు - నన్ను బెదరించెడు వారుదేవ్వ నీ రక్షణ నా నుండిదాటిపోయెననె వారు - దాటిపోయెననె వారుప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వనిఅందుకే నే పాడెద - కీర్తించెద3. నీవే నా కాపరి నంటివి - కాపుదలలో రాలేక యుంటినిపాపినై యుండి పాపమెరుగనంటిశాపగ్రస్తుడనైతి దేవా - శాపగ్రస్తుడనైతి దేవాప్రార్థనలో మొఱ్ఱపెట్ట - వింటివి నా దీనధ్వనిఅందుకే నే పాడెద - కీర్తించెద4. మూతవేసిన నా మూర్ఖతయును - దాగియుండిన నా పాపమునువిప్పిచూపి శిక్షింపనంటివికక్షలేని నా దేవా - కక్షలేని నా దేవాఅర్హతలేనివాడను - సర్వము పోయినవాడనుఅందుకే నే పాడెద - కీర్తించెద5. నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లునుశ్రమపొంది యుండుట నాకుమేలని నేర్పించితివి - మేలని నేర్పించితివినీ ధర్మ శాస్త్రము నాకు ప్రియము - దినమెల్ల నేనుధ్యానింతును అందుకే నే పాడెద - కీర్తించెద6. పర్వతములు తొలగిపోయినను - తత్తరిల్లిన మెట్టలు మట్టమైఒట్టుపెట్టుకొని నేను చెప్పెదవిడచిపోదు నిన్ నాదు కృప - విడచిపోదు నిన్ నాదు కృపనీ వాగ్దానములకే నా స్తోత్రము - నా ఆర్తధ్వనులునా హృదయ ధ్యానం - అంగీకరించు దేవా - కీర్తించెద7. నేను చేయునది ఇపుడు - నీవు ఎరుగజాలవనెతెలిసికొందువు నీవు ఇక ముందుకునా పరిపూర్ణ మార్గమిదే - నా పరిపూర్ణ మార్గమిదేవింటిని నే నీ స్వరము - కంటిని నే నీ రూపముహల్లెలూయ పాడెద - కీర్తించెద
Reference: dhaevaa nee thalMpulu naa keMthoa priyamainavi keerthana Psalm 139:17Chorus: dhaevaa! nee thalMpulu naa - keMthoa priyamu eMthoa priyamu vaatimoththamu dhaasudanagunae - neMchi cheppedha goppadhi goppadhi1. paathaaLapu paashamulu - nannu arikattagaaaavariMche maraNa urulukruMgipoathinoa dhaevaa - kruMgipoathinoa dhaevaapraarThanaloa moRRapetta - viMtivi naa dheenaDhvaniaMdhukae nae paadedha - keerthiMchedh2. naa meedhiki laechuvaaru - nannu bedhariMchedu vaarudhaevva nee rakShNa naa nuMdidhaatipoayenane vaaru - dhaatipoayenane vaarupraarThanaloa moRRapetta - viMtivi naa dheenaDhvaniaMdhukae nae paadedha - keerthiMchedh3. neevae naa kaapari nMtivi - kaapudhalaloa raalaeka yuMtinipaapinai yuMdi paapameruganMtishaapagrasthudanaithi dhaevaa - shaapagrasthudanaithi dhaevaapraarThanaloa moRRapetta - viMtivi naa dheenaDhvaniaMdhukae nae paadedha - keerthiMchedh4. moothavaesina naa moorkhathayunu - dhaagiyuMdina naa paapamunuvippichoopi shikShiMpanMtivikakShlaeni naa dhaevaa - kakShlaeni naa dhaevaaarhathalaenivaadanu - sarvamu poayinavaadanuaMdhukae nae paadedha - keerthiMchedh5. naenu nee kattadalanu - naerchukonunatlunushramapoMdhi yuMduta naakumaelani naerpiMchithivi - maelani naerpiMchithivinee Dharma shaasthramu naaku priyamu - dhinamella naenuDhyaaniMthunu aMdhukae nae paadedha - keerthiMchedh6. parvathamulu tholagipoayinanu - thaththarillina mettalu mattamaiottupettukoni naenu cheppedhvidachipoadhu nin naadhu krupa - vidachipoadhu nin naadhu krupnee vaagdhaanamulakae naa sthoathramu - naa aarthaDhvanulunaa hrudhaya DhyaanM - aMgeekariMchu dhaevaa - keerthiMchedh7. naenu chaeyunadhi ipudu - neevu erugajaalavanethelisikoMdhuvu neevu ika muMdhukunaa paripoorNa maargamidhae - naa paripoorNa maargamidhaeviMtini nae nee svaramu - kMtini nae nee roopamuhallelooya paadedha - keerthiMchedh