loakm jeevm maranmbainan sakalamu maeve nijm sthiramuga nammudilanలోకం జీవం మరణంబైనన్ సకలము మేవె నిజం స్థిరముగ నమ్ముడిలన్
Reference: సమస్తమును మీవే 1 కొరింథీ Corinthians 3:22పల్లవి: లోకం, జీవం, మరణంబైనన్ సకలము మీవె నిజం - స్థిరముగ నమ్ముడిలన్1. ప్రస్తుతమందు ఉన్నవియైనన్ - రాబోవునట్టివియైననువాస్తవముగా సమస్తము మీవె - మీరేసుని వారు2. తన్ను ప్రేమించుచుండెడి వారికి - దేవుడు వేటిని సిద్దపరచెనోకన్నులకు గోచరము కావవి - చెవులకు వినబడవు3. హృదయములకు అగోచరమైనవి - మరుగైయుండె లోకజ్ఞానులకుపదిలముగా ప్రభు సహాయముతో - నేరుగు మీ మర్మమును4. అక్షయమైనది నిర్మలమైనది - వాడబారనిది మీ స్వాస్థ్యము రక్షకుడేసు భద్రపరచెను - పరమున మీకొరకు5. అసమానమగు శక్తిచే మిమ్మున్ - నిత్యముకాచి భద్రపరచునుయేసు ఆ కడవరి రక్షణ మీకు - నిచ్చు విశ్వసించు6. మీరే దేవుని పుత్రులటంచు - ఆత్మయే సాక్షమిచ్చు చున్నాడువారసులగు మీరు శ్రమపడిన - మహిమను పొందెదరు7. జయించువాడు వీటన్నిటిని - స్వాతంత్రించుకొను నిక్కముగాఆయనే మీకు దేవుడైయుండు - మీరాయన సుతులు
Reference: samasthamunu meevae 1 koriMThee Corinthians 3:22Chorus: loakM, jeevM, maraNMbainan sakalamu meeve nijM - sThiramuga nammudilan1. prasthuthamMdhu unnaviyainan - raaboavunattiviyainanuvaasthavamugaa samasthamu meeve - meeraesuni vaaru2. thannu praemiMchuchuMdedi vaariki - dhaevudu vaetini sidhdhaparachenoakannulaku goacharamu kaavavi - chevulaku vinabadavu3. hrudhayamulaku agoacharamainavi - marugaiyuMde loakajnYaanulakupadhilamugaa prabhu sahaayamuthoa - naerugu mee marmamunu4. akShyamainadhi nirmalamainadhi - vaadabaaranidhi mee svaasThyamu rakShkudaesu bhadhraparachenu - paramuna meekoraku5. asamaanamagu shakthichae mimmun - nithyamukaachi bhadhraparachunuyaesu aa kadavari rakShNa meeku - nichchu vishvasiMchu6. meerae dhaevuni puthrulatMchu - aathmayae saakShmichchu chunnaaduvaarasulagu meeru shramapadina - mahimanu poMdhedharu7. jayiMchuvaadu veetannitini - svaathMthriMchukonu nikkamugaaaayanae meeku dhaevudaiyuMdu - meeraayana suthulu