neevennaallu remdu thalmpulathoa kumti kumti nadichedha veevuనీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచెద వీవు
Reference: యెన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? 1 రాజులు 18:31పల్లవి: నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - కుంటి కుంటి నడిచెద వీవు యెహోవాయే నీ దేవుడా? లేకవేరే దేవతలున్నారా?1. మనం తీర్మానించెదమిపుడే - మననోట వంచన లేకుండామరుగైనా పాపములన్నిటిన్ - హృదయమునుండి తొలగించెదం2. మారు మనస్సు పొందెదమిప్పుడే - జీవితమోసములనుండిపరిశుద్ధులమై నిర్దోషులుగా - ప్రభుదినమందు కనపడెదం3. అపవాదికి చోటివ్వక - బహుజాగ్రతతో నుండెదంమనుష్యులను సంతోషపెట్టక - దైవ చిత్తములో నిలిచెదము4. నేను నా యింటి వారలము - యెహోవానే సేవించెదమునీవెవరిని సేవించెదవో - ఈ దినమే తీర్మానించుకో5. పడిపోయిన నీ బలిపీఠమున్ - సరిచేయుటకు నీవు సిద్ధమాఇశ్రాయేలు దేవుని వేడిన - అగ్ని మూలముగ బదులిచ్చును6. ఇంత వరకు నిన్ను నడిపిన - ఎబినేజరైన నీ దేవునినీవు మరచి జీవించినచో - నీకు నెమ్మదియే ఉండదు7. ద్వంద్వ జీవిత మార్గములు - ఎరుగుదువా అస్థిరములనిపూర్ణమనస్సుతో ప్రభున్ వెదకిన - పూర్ణ మహిమతో నిండెదవు
Reference: yennaaLLa mattuku meeru reMdu thalMpula maDhya thadabaduchuMdhuru? 1 raajulu 18:31Chorus: neevennaaLLu reMdu thalMpulathoa - kuMti kuMti nadichedha veevu yehoavaayae nee dhaevudaa? laekavaerae dhaevathalunnaaraa?1. manM theermaaniMchedhamipudae - mananoata vMchana laekuMdaamarugainaa paapamulannitin - hrudhayamunuMdi tholagiMchedhM2. maaru manassu poMdhedhamippudae - jeevithamoasamulanuMdiparishudhDhulamai nirdhoaShulugaa - prabhudhinamMdhu kanapadedhM3. apavaadhiki choativvaka - bahujaagrathathoa nuMdedhMmanuShyulanu sMthoaShpettaka - dhaiva chiththamuloa nilichedhamu4. naenu naa yiMti vaaralamu - yehoavaanae saeviMchedhamuneevevarini saeviMchedhavoa - ee dhinamae theermaaniMchukoa5. padipoayina nee balipeeTamun - sarichaeyutaku neevu sidhDhamaaishraayaelu dhaevuni vaedina - agni moolamuga badhulichchunu6. iMtha varaku ninnu nadipina - ebinaejaraina nee dhaevunineevu marachi jeeviMchinachoa - neeku nemmadhiyae uMdadhu7. dhvMdhva jeevitha maargamulu - erugudhuvaa asThiramulanipoorNamanassuthoa prabhun vedhakina - poorNa mahimathoa niMdedhavu