yaesu neekae jaym jayamu neeve loaka paalakudavuయేసు నీకే జయం జయము నీవె లోక పాలకుడవు
Reference: ఈయన నిజముగా లోక రక్షకుడని తెలిసికొని నమ్ముచున్నాను యోహాను John 4:42పల్లవి: యేసు నీకే జయం జయము (2) నీవె లోక పాల - కుడవు (2) సర్వ సృష్టికి సృష్టి - కర్తవు సర్వలోక రక్ష - కుడవు జై జై అనుచు నీ - కే పాడెదం (2)1. జన్మించె జగమున మా - నవ రూపములోప్రాయశ్చిత్తము - కై - తా - నె బలియాయెపాపియైన మా - న - వుని రక్షింపశిలువ నెక్కి తన ప్రా-ణము నిచ్చెన్హల్లెలూయా భువిపైన (2)2. మరణము ద్వారా - అంతమాయె బలులు-త-న స-మా-ధి, సర్వం కప్పెన్తిరిగి లే-చుటచే, సర్వం నూతనమాయెసంపూర్ణముగ ఓడిపోయె మృత్యు సమాధిహల్లెలూయా భువిపైన (2)3. స్వర్గం వెళ్ళి, గొప్ప స్వాగతమొందెన్తండ్రి కుడిప్రక్కన, ఆ-యన కూర్చుండెన్రాజుల రాజై, ప్రభువుల ప్రభువైపొందె అధికారము - పరలోకముపైహల్లెలూయా భువిపైన (2)4. తన రూపమునకు మార్పు, నిష్ట-మాయెసృష్టికంటె ముందు తానె సంకల్పించెలోక దుఃఖము నుండి - మనం తప్పించుకొనితన రూపము నొంది - తనతో-నుండెదంహల్లెలూయా భువిపైన (2)
Reference: eeyana nijamugaa loaka rakShkudani thelisikoni nammuchunnaanu yoahaanu John 4:42Chorus: yaesu neekae jayM jayamu (2) neeve loaka paala - kudavu (2) sarva sruShtiki sruShti - karthavu sarvaloaka rakSh - kudavu jai jai anuchu nee - kae paadedhM (2)1. janmiMche jagamuna maa - nava roopamuloapraayashchiththamu - kai - thaa - ne baliyaayepaapiyaina maa - na - vuni rakShiMpshiluva nekki thana praa-Namu nichchenhallelooyaa bhuvipaina (2)2. maraNamu dhvaaraa - aMthamaaye balulu-tha-na sa-maa-Dhi, sarvM kappenthirigi lae-chutachae, sarvM noothanamaayesMpoorNamuga oadipoaye mruthyu samaaDhihallelooyaa bhuvipaina (2)3. svargM veLLi, goppa svaagathamoMdhenthMdri kudiprakkana, aa-yana koorchuMdenraajula raajai, prabhuvula prabhuvaipoMdhe aDhikaaramu - paraloakamupaihallelooyaa bhuvipaina (2)4. thana roopamunaku maarpu, niShta-maayesruShtikMte muMdhu thaane sMkalpiMcheloaka dhuHkhamu nuMdi - manM thappiMchukonithana roopamu noMdhi - thanathoa-nuMdedhMhallelooyaa bhuvipaina (2)