adhvitheeya sathyadhaevaa vmdhanmఅద్వితీయ సత్యదేవా వందనం
అద్వితీయ సత్యదేవా వందనంపరమ తండ్రీ పావనుండా వందనందివ్య పుత్ర యేసునాధా వందనం పావనాత్మ శాంతిదాత వందనం ||హల్లెలూయా||1.వ్యోమ సింహాసనస్తుడ వందనం ఊర్విపాధ పీఠస్తుడ వందనంఅద్యంత రహిత నీకు వందనం అక్షయు కరుణేెక్షుండ వందనం ||హల్లెలూయా||2.నీతి న్యాయ దీర్ఘశాంత వందనం నిర్మలాదయా నితాంత వందనంసిలువదారి ప్రేమముర్తి వందనం యుక్త స్తోత్రార్హూండ వందనం ||హల్లెలూయా||