anniti kannaa praarthanae minnఅన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్నఅన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకంఉన్నదా జ్ఞాపకం ||అన్నిటి||1.శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే (2)మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో (2) ||అన్నిటి||2.శాంతి లోపల మీకు సుఖము లోకములోన (2)కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన (2) ||అన్నిటి||