agni mmdimchu naaloa agni mmdimchu అగ్ని మండించు నాలో అగ్ని మండించు
అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా-నాలో అగ్ని మండించు (2)1.అగ్ని మండుచుండెనే - పొద కాలిపోలేదుగాఆ అగ్నిలోనుండే-నీవు మోషేను దర్శించినావే ||అగ్ని||2.అగ్ని కాల్చివేసెనే-సిద్ధంచేసిన అర్పణనుఆ అగ్ని ద్వారానే-నీవు గిద్యోన్ని ధైర్యపరచితివే ||అగ్ని||3.అగ్ని కాన రానందునా-వారు సిగ్గుపడి పోయిరేనీ అగ్ని దిగిరాగా-నీవు ఏలియాను ఘనపరచినావే ||అగ్ని||4.ప్రాణ ఆత్మ శరీరము-నీకే అర్పించుచున్నానయ్యానీ ఆత్మ వరములతో- నన్ను అలంకరించు మయ్యా ||అగ్ని||