ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో
innaellu ilaloa unnaamu manamu challani dhaevuni needaloa
Show Original TELUGU Lyrics
Translated from TELUGU to TELUGU
ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము - చల్లని దేవుని నీడలో
గతించిపోయె కాలం - స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం – (2)
1.లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం – (2)
పరలొకమే మనకు శాశ్వతం - పరలోకదేవుడే నిత్యజీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే - పదిలపరచెలె రక్షణ భాగ్యం ల్లిన్నేళ్ళుల్ల్
2.మారుమనసు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీపూర్ణ హ్రుదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే - కరుణించులె నిన్ను కలకాలం ల్లిన్నేళ్ళుల్ల్

innaeLLu ilaloa unnaamu manamu - challani dhaevuni needaloa
gathiMchipoaye kaalM - smariMchu yaesu naamM
sMthoaShiMchu ee navoadhayM – (2)
1.loakamae natanaalayM - jeevithamae rMgula valayM – (2)
paralokamae manaku shaashvathM - paraloakadhaevudae nithyajeevM
praemaamayudae aa paramaathmudae - padhilaparachele rakShNa bhaagyM llinnaeLLull
2.maarumanasu maniShiki maargM - pashchaaththaapM manasuku moakShM (2)
neepoorNa hrudhayamuthoa moakarillumaa - nee poorNa aathmathoa praarDhiMchumaa
paripoorNudae parishudhDhaathmudae - karuNiMchule ninnu kalakaalM llinnaeLLull