neevu laeni roajmthaa roajaenaa neevu laeni brathukmthaa brathukaenaaనీవు లేని రోజంతా రోజేనా నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా
నీవు లేని రోజంతా రోజేనా - నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా1.జీవ జల ఊటయు ప్రభు నీవే - సత్యము మార్గము ప్రభు నీవేనా తోడ బుట్టువు ప్రభు నీవే - నాలో సంతసం ప్రభు నీవే IIనీవు లేనిII2.వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే - గాలియు శబ్దము ప్రభు నీవే తాళము రాగము ప్రభు నీవే - మ్రోగెడు కంచు ప్రభు నీవేIIనీవు లేనిII3.నా క్రియలు అన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవేనా కోట బాటయు ప్రభు నీవే - నా డాలు కేడెము ప్రభు నీవేIIనీవు లేనిII4.నా తలపులన్నియు ప్రభు నీవే - నా భాష మాటయు ప్రభు నీవేనాదు విమోచన ప్రభు నీవే - నా పునరుత్తానము ప్రభు నీవే IIనీవు లేనిII