innaallu thoadugaa maathoa nadichaavuఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు
ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావుఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావుఅ.ప.:ఇశ్రాయేలు కాపరీ నీకు స్తోత్రమునిన్నే అనుసరింతుము జీవితాంతము1.ఘనులైన వారే గతియించగా - ధనమున్నవారే మరణించగా ఎన్నతగనివారమైన మమ్ము కనికరించావుమా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు2.మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగాకంటిరెప్పలా కాచి భద్రపరచియున్నావుదుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు3.ఈ లోక యాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగాఎట్టి యోగ్యతలేని మమ్ము ఎన్నుకున్నావునీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు