nadhulai pravahimche nee dhivya vaakyamu నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము
నదులై ప్రవహించె నీ దివ్య వాక్యము నా విశ్వాసపు వేళ్ళు తడవు అను నిత్యస్తుతించెద ఆత్మలో పలించెద నీప్రేమాతిశయము చేత మూర్చిల్లెదఆనందం, ఆనందం, ఆనందం హల్లెలూయాఆ.....ఆ....ఆ....ఆ.....ఆ...1.ఇవి నదులు మాత్రమే కాదు - జీవజలపు ఊటలునా మదిని పులకరింపజేయు - ముత్యాల మాటలు - 2పాటలు - బాటలు - కెరటాల - వరాల మూటలు - 2కోటలు వరాల మూటలు - 22.ఇవి ఊటలు మాత్రమే కాదు సిలువ రుథిర ధారలునా పాప రోగమును మాన్పెడి దివ్య ఔషదములుకృపలు కనికరములు వరములు ఆత్మ ఫలములువరములు ఆత్మ ఫలములు