• waytochurch.com logo
Song # 5937

taara velisindhi తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది


Show Original TELUGU Lyrics

Translated from TELUGU to BENGALI


Em         C            D             Em
తార వెలిసింది ఆ నింగిలో - ధరణి మురిసింది
Em C D Em
దూత వచ్చింది సువార్తను - మాకు తెలిపింది (2)
Em C G Em
రాజులకు రాజు పుట్టాడని
Em C D Em
యూదుల రాజు ఉదయించాడని

Em Am
మందను విడచి మమ్మును మరచి - మేమంతా కలిసి వెళ్ళాములే
D C Em
ఆ ఊరిలో ఆ పాకలో - స్తుతి గానాలు పాడాములే (2)
Em Am D Em
సంతోషమే ఇక సంబరమే - లోక రక్షణ ఆనందమే
Em Am D Em
స్తోత్రార్పణే మా రారాజుకే - ఇది క్రిస్మస్ ఆర్భాటమే

Em Am
బంగారమును సాంబ్రాణియు - బోళంబును తెచ్చాములే
D C Em
ఆ యింటిలో మా కంటితో - నిను కనులారా గాంచాములే
Em Am D Em
మా ఇమ్మానుయేలువు నీవేనని - నిను మనసారా కొలిచాములే
Em Am D Em
మా యూదుల రాజువు నీవేనని - నిను ఘనపరచి పొగిడాములే

Strumming: D D U D U D U D
YouTube Link (Original is in Cm)
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com