aa dari chere daare kanaraadu ఆ దరి చేరే దారే కనరాదు
ఆ దరి చేరే దారే కనరాదుసందె వెలుగు కనుమరుగై పోయేనా జీవితాన చీకటులై మ్రోగే (2)ఆ దరి చేరేహైలెస్సో హైలో హైలెస్సా (2)విద్య లేని పామరులను పిలిచాడుదివ్యమైన బోధలెన్నో చేసాడు (2)మానవులను పట్టే జాలరులుగా చేసిఈ భువిలో మీరే నాకు సాక్షులన్నాడు (2) ||ఆ దరి||సుడి గాలులేమో వీచెనుఅలలేమో పైపైకి లేచెను (2)ఆశలన్ని అడుగంటిపోయెనునా జీవితమే బేజారైపోయెను (2) ||ఆ దరి||వస్తానన్నాడు ఎప్పుడూ మాట తప్పడుఎంత గండమైనా అండ ప్రభువు ఉన్నాడు (2)దరి చేర్చే నాథుడు నీ చెంతనుండగాఎందుకు నీ హృదయాన ఇంత తొందర (2) ||ఆ దరి||
Aa Dari Chere Daare KanaraaduSande Velugu Kanumarugai PoyeNaa Jeevithaana Cheekatulai Mroge (2)Aa Dari ChereHailessaa Hailo Hailessaa (2)Vidya Leni Paamarulanu PilichaaduDivyamaina Bodhalenno Chesaadu (2)Maanavulanu Patte Jaalarulugaa ChesiEe Buvilo Meere Naaku Saakshulannaadu (2) ||Aa Dari||Sudi Gaalulemo VeechenuAlalemo Paipaiki Lechenu (2)Aashalanni AdugantipoyenuNaa Jeevithame Bejaaraipoyenu (2) ||Aa Dari||Vasthaanannaadu Eppudu Maata ThappaduEntha Gandamainaa Anda Prabhuvu Unnaadu (2)Dari Cherche Naathudu Nee ChenthanundagaaEnduku Nee Hrudayaana Intha Thondara (2) ||Aa Dari||