naaku chaalina devuda neevu నాకు చాలిన దేవుడ నీవు
నాకు చాలిన దేవుడ నీవునా కోసమే మరణించావు (2)నా శ్రమలలో నా ఆధారమానను ఎడబాయని నా దైవమా (2)ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనుఏ రీతిగా నిను స్తుతియించగలను (2) ||నాకు చాలిన||వధకు సిద్ధమైన గొరియపిల్ల వోలెమౌనివై నా పాప శిక్షణోర్చినావు (2)అన్యాయపు తీర్పుతో దోషిగ నిను చేసినా (2)చిరునవ్వుతో సిలువనే భరించినావయ్యా (2) ||ఏమిచ్చి||ఎండిన భూమిలో లేత మొక్క వోలెనా శ్రమలను భరియించి నలుగగొట్టబడితివా (2)సూదంటి రాళ్ళలో గొల్గొతా దారిలో (2)నడవలేక సుడి వడి కూలినావయ్యా (2) ||ఏమిచ్చి||
naaku chaalina devuda neevunaa kosame maraninchaavu (2)naa shramalalo naa aadhaaramaananu edabaayani naa daivamaa (2)emichchi nee runamu ne theerchagalanuae reethigaa ninu sthuthiyinchagalanu (2) ||naaku chaalina||vadhaku siddhamaina goriyapilla volemounivai naa paapa shikshanorchinaavu (2)anyaayapu theerputho doshiga ninu chesinaa (2)chirunavvutho siluvane bharinchinaavayyaa (2) ||emichchi||endina bhoomilo letha mokka volenaa shramalanu bhariyinchi nalugagottabadithivaa (2)soodanti raallalo golgotha daarilo (2)naduvaleka sudi vadi koolinaavayyaa (2) ||emichchi||