kodavalini chetha patti kotha koyumu కొడవలిని చేత పట్టి కోత కోయుము
కొడవలిని చేత పట్టి కోత కోయుముతెల్లబారిన పొలములన్నియు (2)నశియించు ఆత్మల భారము కలిగిఆగక సాగుమా ప్రభు సేవలో ||కొడవలిని||సర్వ సృష్టికి సువార్త ప్రకటనప్రభువు మనకిచ్చ్చిన భారమే కదా (2)ఎన్నడూ దున్నని భూములను చూడు (2)కన్న తండ్రి యేసుని కాడిని మోయు (2) ||కొడవలిని||పిలిచిన వాడు నమ్మదగినవాడువిడువడు నిన్ను ఎడబాయడు (2)అరచేతులతో నిన్ను చెక్కుకున్నవాడు (2)అనుక్షణము నిన్ను కాయుచున్నవాడు (2) ||కొడవలిని||
kodavalini chetha patti kotha koyumuthellabaarina polamulanniyu (2)nashiyinchu aathmala bhaaramu kaligiaagaka saagumaa prabhu sevalo ||kodavalini||sarva srushtiki suvaartha prakatanaprabhuvu manakichchina bhaarame kadaa (2)ennadu dunnani bhoomulanu choodu(2)kanna thandri yesuni kaadini moyu (2) ||kodavalini||pilichina vaadu nammadaginavaaduviduvadu ninnu edabaayadu (2)arachethulalo ninnu chekkukunnavaadu (2)anukshanamu ninnu kaayuchunnavaadu (2) ||kodavalini||