arambamayindhi ఆరంభమయ్యింది restoration ఆరంభమయ్యింది Restoration
ఆరంభమయ్యింది Restorationనా జీవితంలోన New sensationనేను పొగొట్టుకున్నవన్ని నా మేలు కోసం,నా ప్రభువు సమకూర్చి దీవించులే! మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే!హే!మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration కడవరి మందిర ఉనత మహిమే Restoration Restorationహే!రెండంతలు,నాల్గంతలు,ఐదంతలు,నూరంతలు,వెయ్యంతలు,ఊహలకు మించేటి1.మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చునుమా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను అరె!సాయంకాలమున ఏడ్పు వచినను ఉదయం కలుగునోట నువ్వు పుట్టును,మాకు వెలుగు కలుగునుధు:ఖము ంట్టూర్పు ఎగగొట్టి ప్రభువు మమ్మాదరించునుకీదు తొలగజేయును,మేలు కలుగజేయును2.మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపునుచేడపురుగులెన్నియొ తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చునుఅరె!నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను అది తప్పక జరుగును,కదవరి వర్షమొచ్చును క్రొత్తద్రాక్షారసము,అహా!మంచి ధాన్యములతో మా కొట్లు నింపునుక్రొత్తతైలమిచ్చును,మా కొరత తీర్చును3.పక్షిరాజు వలెను మా యౌవ్వనమునుప్రభు నిత్యనూతనం చేయునుమేం కోల్పోయిన యౌవన దినములనుమరలా రెట్టింపుగా మాకిచ్చునుఅరె!వంద ఏళ్ళూయినా,మా బలము ఉడగకుండా సారమిచ్చునుజీవ ఊటనిచ్చును,జీవ జలములిచ్చునుసత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చునుఆత్మవాక్కులిచ్చును,మంచి దృష్టినిచ్చును4.మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును మోసకారి మోసము మేము తిప్పికొట్టను ఆత్మ జ్ఞానముతో మము నింపునుఅరె!అంఢకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో మమ్ము గొప్పజేయును,దొంగ దిమ్మ తిరుగునుదొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచునుమహిమ కుమ్మరించును,మెప్పు ఘనతలిచ్చును5.మా జీవితాలలో దైవ చిత్తమంతయూమేము చేయునత్లు కృపనిచ్చును సర్వలోకమతట సిలువ వార్త చాట్నుగొప్ప ద్వారములు ప్రభు తెరచునుఅరె!అపవాది క్రియలు మేం లయము చేయునట్ట్లు అభిషేకమిచ్చును ఆత్మ రోషమిచ్చును,కొత్త ఊపు తెచ్చును మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును సత్యబోధనిచ్చును,రాజ్య మర్మమిచ్చును