neevu chesina mellaku నీవు చేసిన మేళ్లకు
నీవు చేసిన మేళ్లకునీవు చూపిన కృపలకు (2)వందనం యేసయ్యా (4)ఏపాటివాడనని నేనునన్నెంతగానో ప్రేమించావుఅంచెలంచెలుగా హెచ్చించినన్నెంతగానో దీవించావు (2) ||వందనం||బలహీనుడనైన నన్నునీవెంతగానో బలపరచావుక్రీస్తేసు మహిమైశ్వర్యములోప్రతి అవసరమును తీర్చావు (2) ||వందనం||