vimochakudu mana prabhu విమోచకుడు మన యేసు ప్రభువు అవతరించిన శుభ దినమే
విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X) పల్లవి: ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X) 1. ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిoచే ఈ జగాన (2X) ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ ||ఆనందమే|| 2. నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా (2X) ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ ||ఆనందమే|| విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2X) ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2X)