• waytochurch.com logo
Song # 83

విమోచకుడు మన యేసు ప్రభువు అవతరించిన శుభ దినమే

vimochakudu mana prabhu


Show Original TELUGU Lyrics

Translated from TELUGU to TELUGU

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2x)

పల్లవి~: ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2x)

1. ఆకాశ తారలు కాంతి విరియగా - ప్రకృతి రవళిఒచే ఈ జగాన (2x)

ముదమార గాంచిరి గొల్లలూ జ్ఞానులూ ||ఆనందమే||

2. నాడు పండుగ నేడు కనిపించే - లోకమా సిద్ద పడుమా (2x)

ప్రభు యేసు చెంతకు పరలోక విందుకూ ||ఆనందమే||

విమోచకుడు మన యేసు ప్రభువు - అవతరించిన శుభ దినమే

సకల లోకములు సంతోషముతో గంతులు వేయు నేడే (2x)

ఆనందమే ఈ దినం - ఆశ్చర్యమే అనుక్షణం

ఆత్మీయమే ఆనుభవం - ఆనంద మానందమే (2x)


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com