sarva srushtiki rajaina deva tejosa సర్వ సృష్టికి రాజైన దేవా తేజోసంపన్న
సర్వ సృష్టికి రాజైన దేవా తేజోసంపన్నుడా
నీ కోసమే యేసు నీ కోసమే నా జీవితం అంకితం (2)
1. ఏ గిరి లేని నను బాగుచేసి నీ ఉన్నత పిలుపు నాకిచ్చావు
నీ ప్రేమతో నను బంధించి నీ రూపు నాకిచ్చినా
2. నశించిపోతున్న నీ ప్రజలకు నీ సిలువ వార్తను చాటుటకు
నీ ప్రేమ మాధుర్యం పంచిచ్చుటకు జయ గీతముల్ పాడుటకు