• waytochurch.com logo
  • Song - 875 : srushti karta yesu deva sarva lokam సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ Lyrics

  • Quick search

  • సృష్టి కర్త యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును
    సర్వ లోక నాధ సకలం నీవేగా
    సర్వలోక రాజ సర్వము నీవేగా
    సన్నుతింతును అను నిత్యము. . . .

    1. కానాన్ వివాహములో అద్భుతముగా
    నీటిని ద్రాక్ష రసము చేసి
    కన లేని అంధులకు చుపునొసగి
    చెవిటి మూగల బాగుపరచితివి
    నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
    ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు

    2. మృతుల సహితము జీవింపచేసి
    మృతిని గెలచి తిరిగి లేచితివి
    నీ రాజ్యములో నివసింప
    కొనిపొవా త్వరలో రానుంటినే
    నీకసాధ్యమేదీ లేనేలేదు ఇలలో
    ఆశ్చర్యకరుడా గొప్పదేవుడవు

    Language:TELUGU | 4386 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5506662
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com