tambura nada svaramulatoda tagu తంబుర నాద స్వరములతోడ తగువిదిని
తంబుర నాద స్వరములతోడ
తగువిదిని నేను భజన చేసెద
అంబురంబున కెగసే పాటలు
హాయిగా హాయిగా పాడెద పాడెద
1. సితార స్వరమండలములతో శ్రీకర నిను భజన చేసెద
ప్రతి దినము నీ ప్రేమ గాదను ప్రస్తుతించి పాడెద పాడెద (2)
2. మృదంగ తాళద్వనులతోడ మృత్యుంజయ నిను భజన చేసెద
ఉదయ సాయంత్రములాయందు హొసన్నాయని పాడెద పాడెద (2)
3. పిల్లన గ్రోవి చల్లగ నుండి ఉల్లమున నిన్ను భజన చేసెద
ఉల్లమున నిను ఎల్లవేలల హల్లెలూయని పాడెద పాడెద (2)
Tambura nada svaramulatoda
Taguvidini nenu bajana cheseda
Amburambuna kegase patalu
Hayiga hayiga padeda padeda
1. Sitara svaramamdalamulato srikara ninu bajana cheseda
Prati dinamu ni prema gadanu prastutimchi padeda padeda (2)
2. Mrudamga taladvanulatoda mrutyumjaya ninu bajana cheseda
Udaya sayamtramulayamdu hosannayani padeda padeda (2)
3. Pillana grovi challaga numdi ullamuna ninnu bajana cheseda
Ullamuna ninu ellavelala halleluyani padeda padeda (2)