parishudhdhaathmuaoda dhaeva పరిశుద్ధాత్ముఁడ దేవ ప్రభువా న
పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన వర్షించు మయ్య
వరుఁడా నీ భక్తుల మనముల నాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడు
మయ్య ||పరి||
1. బలమౌ నీ వెలుఁగుచే బలు దేవ భాషల ప్రజల కందర కైక్యముఁ
గలిగించి విశ్వాస మున వారి నొనఁగూర్చి వెలయుచుండెడు నీకే విన
తుల్ సల్పుదు మయ్య ||పరి||
2. బలమౌ దుర్గమా మిగుల పావనంబగు వెలుఁగా! ప్రభువా దేవుని జ్ఞానము
కలిగించి మదితోడఁ బిలువఁ దండ్రీ యంచు వెలుగు సత్య మునౌ నీ
బల వాక్య మిడు మాకుఁ ||పరి||
3. విపరీత బోధలను వేరౌ బోధకులను విడువ మా కిడు సాయము
కృప నొప్పు యేసే మా గురు వంచు మది నమ్మి యపనమ్మికను మాని
యవనిం బ్రతుక నిమ్ము ||పరి||
4. పరిశుద్ధతకు నూటా నెర నెమ్మదికి కర్తా జరిగింప నీ యాజ్ఞలన్
త్వర నొందు చరణములు స్థిర డెందమును నిమ్ము పరిశోధనలు గలుగ
భయమొంద నీయకుము ||పరి||
5. మరణ జీవంబు ల స్థిర యోధులను బోలి పరుగెత్త నీ దారినే
తిరతఁ దప్పిన వేళ దేహంబునకు శక్తి గరిమతో నిడి సిద్ధ పరచుము
మము ప్రభువా ||పరి||
parishudhDhaathmuAOda dhaeva! prabhuvaa nee karuNa maa paina varShiMchu mayya
varuAOdaa nee bhakthula manamula naathmala balaparchi rakShiMchi mari svasthi nidu
mayya ||pari||
1. balamau nee veluAOguchae balu dhaeva bhaaShla prajala kMdhara kaikyamuAO
galigiMchi vishvaasa muna vaari nonAOgoorchi velayuchuMdedu neekae vina
thul salpudhu mayya ||pari||
2. balamau dhurgamaa migula paavanMbagu veluAOgaa! prabhuvaa dhaevuni jnYaanamu
kaligiMchi madhithoadAO biluvAO dhMdree yMchu velugu sathya munau nee
bala vaakya midu maakuAO ||pari||
3. vipareetha boaDhalanu vaerau boaDhakulanu viduva maa kidu saayamu
krupa noppu yaesae maa guru vMchu madhi nammi yapanammikanu maani
yavaniM brathuka nimmu ||pari||
4. parishudhDhathaku nootaa nera nemmadhiki karthaa jarigiMpa nee yaajnYlan
thvara noMdhu charaNamulu sThira deMdhamunu nimmu parishoaDhanalu galuga
bhayamoMdha neeyakumu ||pari||
5. maraNa jeevMbu la sThira yoaDhulanu boali parugeththa nee dhaarinae
thirathAO dhappina vaeLa dhaehMbunaku shakthi garimathoa nidi sidhDha parachumu
mamu prabhuvaa ||pari||